మొక్కలు నాటిన జిల్లా అదనపు కలెక్టర్ వేణు గోపాల్

 వనపర్తి జిల్లా లో ఆరో  విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా 15 వ వార్డులో మొక్కలు నాటిన  జిల్లా అదనపు కలెక్టర్ వేణు గోపాల్  మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్  వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్  కమిషనర్ మహేశ్వర్ రెడ్డి వార్డు  కౌన్సిలర్ బండారు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.