మృతుని కుటుంబానికి జడ్పీటీసీ ఆర్థిక సహాయం
మృతుని కుటుంబానికి జడ్పీటీసీ ఆర్థిక సహాయం
అడ్డాకుల మండల కేంద్రంలో గత మూడు రోజుల క్రితం B.C కాలానికి చెందిన రంగం చంద్రయుడు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మరణించారు.
విషయం తెలుసుకున్న అడ్డాకుల జడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్ రెడ్డి బి.సి.కాలనీ లో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి 10,000/- పదివేలు ఆర్థిక సహాయం మృతుని భార్యకు అందించారు.
ఈ కార్యక్రమంలో,,,
తెరాస అధ్యక్షులు తోకలు శ్రీనివాస్ రెడ్డి,pacs అధ్యక్షులు జితేందర్ రెడ్డి,రైతు బంధు అధ్యక్షులు తిరుపతి రెడ్డి,కో ఆప్షన్ ఖాజా గోరి,ఎంపీటీసీ రంగన్న గౌడ్,గ్రామ రైతు బంధు అధ్యక్షులు బొడ్డు రమేష్,సీనియర్ నాయకులు చంద్రమోహన్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ భీమన్న యాదవ్,మండల యూత్ అధ్యక్షులు ఎలుసరి బాలరాజు,గ్రామ పార్టీ అధ్యక్షులు డి.శ్రీనివాస్ యాదవ్,జహంగీర్ గోరి,వెంకటేష్ యాదవ్,
మండల ప్రచార కార్యదర్శి జజల రాజేశ్వర్ రెడ్డి,ముఖ్య నాయకులు పాల్గొన్నారు...