మానవతను చాటుకున్న పోలీసులు ...

 మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ పరిధిలో 

మానవతను చాటుకున్న పోలీసులు . స్థానిక నేతాజీ కూడలి వద్ద ఒక యాచకురాలు ఒంటిపైన బట్టలు లేకుండా దీన స్థితిలో పడి ఉండడం చూసి మన జడ్చర్ల పి.ఎస్. పరిధిలోని  సిబ్బంది మల్లేష్ ,రమేష్ ఇతరులు మానవత్వంతో కొత్త దుస్తులు కొనుక్కొచ్చి వారు స్వయంగా కట్టి గవర్నమెంట్ హాస్పటల్లో చేర్పించడం జరిగింది.