మన్యంకోండ నీటి శుద్ధి కేంద్రము
మన్యంకోండ నీటి శుద్ధి కేంద్రము నుండి మీషన్ భగీరథ నీటీ సరఫరా జరిగే పైపులైన్ బనడరవల్లీ వాగు వద్ద కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుండి వదిలిన నీటి ప్రవాహం వలన పైపులైన్ కోటుకపోయినందున మహబూబునగర్ జిల్లా లోని సి సి కుంట, దేవరకద్ర మండలలకు మరియు నారాయణపేట జిల్లా లోని మరికల్, దన్వాడ, నారాయణపేట, దామరగీద్ద, ఉటుకుర్, నార్వ మరియు మక్తల్ మండలాలకు మరియు నారాయణపేట & మక్తల్ మున్సిపాలిటీ లకు నీటి సరఫరా నిలిచిపోయినది. వరద తగ్గిన తర్వాత ఇట్టి పైప్ లైన్ తిరిగి వేయడానికి సుమారు 2 రోజులు సమయం కావున దయచేసి ఇట్టి సంబంధిత గ్రామ ప్రజలు సహహకరించగలరని కోరుతూ మరియు అదేవిధంగా తగిన ఏర్పాట్లు చేసుకోగలరని మనవి