పోచమ్మ తల్లి కి బోనాల జాతర
గండేడ్: మండలంలోని గాదిరియల్ గ్రామంలో శుక్రవారం నాడు పోచమ్మ తల్లి కి బోనాలు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం పెట్టిండ్రు సాయంత్రం మహిళలు అమ్మవారికి బోనాలు తిప్పినరూ పోతురాజుల విన్యాసాలు ప్రత్యేకంగా ఆకర్షించాయి