దాతృత్వం చాటుకున్న MSN ఫౌండేషన్

 దాతృత్వం చాటుకున్న MSN ఫౌండేషన్

 
 తన సొంత నిధుల నుంచి పార్లమెంట్ నియోజకవర్గం లోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు  7 అంబులెన్సులు అందజేసిన  ఎంపీ  శ్రీనివాస్ రెడ్డి..
 
 
మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి  మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.. రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా  తన పార్లమెంట్ నియోజకవర్గం లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడు అంబులెన్సులను మంత్రి కేటీఆర్ చేతులమీదుగా బహూకరించారు..MSN. ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంపీ ఈ విధంగా ప్రజా ఆరోగ్యం కోసం అంబులెన్సులను బహూకరించడం పట్ల ప్రజల నుంచి  హర్షం వ్యతిరేకమో తుంది.