తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలి
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవ ప్రకటించాలని బిజెపి నాయకులు పెండెం అంజి డిమాండ్ చేశారు. మండల పరిధిలోని పాపం పల్లి గ్రామంలో అమరవీరుల స్థూపం దగ్గర బిజెపి నాయకులు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన నటువంటి ఉద్యమకారుల ఆత్మకు శాంతి చేకూరాలి అంటే ప్రభుత్వం వెంటనే సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ పై ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రం సాధించిన తర్వాత యావత్తు తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉద్యమకారుల ఆత్మబలిదానం పై బంగారు సౌధాలు నిర్మాణం చేస్తూ అధిక అధికారం చెలాయిస్తున్న అని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష విమోచన దినోత్సవం అధికారంగా ఉద్యమకారుల ఆత్మ ఆత్మ లు శాంతి చైనా శాంతినిచ్చే విధంగా మసలుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలను దృష్టిలో ఉంచుకొని పచ్చదనమే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం చిన్నచింతకుంట మండల కేంద్రంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాని పురస్కరించుకొని జన్మదిన కేక్‌ను కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కురువ రమేష్ నందిరాజు దశరథ్ సుదర్శన్ గౌడ్ మనోహర శ్రీ గురు రామాంజనేయులు గౌడ్ చందు కిష్టన్న డానియల్ వీరితో పాటు తదితరులు పాల్గొన్నారు.