తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్

 తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివ కుమార్ గారి పదవీ కాలాన్ని మరొక్క సంవత్సరం పొడిగించిన సందర్భంగా ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసులు మరియు పురావస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.