తాహసిల్దార్ కార్యాలయము పై జెండా ఎగరవేసిన మండల బిజెపినాయకులు
మండల కేంద్రంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా స్థానిక తాహసిల్దార్ కార్యాలయము పైన తెల్లవారు జామున
త్రివర్ణ పతాకాన్ని బిజెపి మండల అధ్యక్షుడు రవిందర్ గౌడ్ ఎగుర వేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్17 ను తెలంగాణ విమోచన దినోత్సవం ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు,
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల్తెనటువంటి ఉద్యమ కారుల ఆత్మలకు శాంతి చేకూరాలంటే ప్రభుత్వం వెంటనే విమోచన దినోత్సవం ఆదికారికంగా నిర్వహించాలన్నారు. ఈ కారిక్రమము లో దేవేందర్, తదితరులు పాల్గొన్నారు