డాక్టర్ బీ.అర్ అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ డిగ్రీ (CBCS) పరీక్షలు

 డాక్టర్ బీ.అర్ అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ డిగ్రీ (CBCS) పరీక్షలు అక్టోబర్ 5వ తేదీ నుండి జరుగుతాయని డాక్టర్ బీ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జడ్చర్ల 146 స్టడీ సెంటర్  సమన్వయ కర్త               పి.శ్రీ నివాసులు తెలియచేశారు మూడవ సంవత్సరం  ఆరవ సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 5 నుండి 10 వ తేది వరకు ఐదవ సెమిస్టర్ అక్టోబర్ 11 నుండి16 వ తేది వరకు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 7 నుండి13 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు  తెలియ చేసారు అదే విదంగా సెమిస్టర్ పద్దతి లేని (Old Batch)    డిగ్రీ  మూడవ సంవత్సరం పరీక్షలు అక్టోబర్ 18 నుండి 23 వరకు రెండోవ సంవత్సరం అక్టోబర్27 నుండి నవంబర్ 2 వతేదీ వరకు మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్ 4 నుండి 7 వ తేది వరకు నిర్వహించనునట్లు తెలియచేసారు పరీక్షకు రెండు రోజుల ముందు యూనివర్సిటీ వెబ్‌సైట్ లో హల్ టికెట్ తీసుకోవాలని Co Ordinator P Srinivasulu తెఇయచేసారు