జిల్లా అభివృద్ధి పై మంత్రి సమావేశం...
మహబూబ్ నగర్ లోని KCR ఏకో పార్క్ లో మహేందర్ కాన్ఫెరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి పై మంత్రి చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట రావు, జాయింట్ కలెక్టర్ రామారావు గారు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మరియు తదితరులు పాల్గొన్నారు.