జాగ్రత్తలు తీసుకుందాం కరోనాను అంతం చేద్దాం వైద్యాధికారి డాక్టర్ ప్రతాప్ చోహాన్ పిలుపు
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ పెద్ద ముప్పుగా ఏం లేదని పలు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ ను తెలియక అంతం చేయొచ్చని రాజాపూర్ వైద్యాధికారి డాక్టర్ ప్రతాప్ చోహన్ పేర్కొన్నారు.
ప్రస్తుతం మండలంలో మొత్తం రెండు వందల పదిహేను కేసులు ఉండగా అందులో 48 యాక్టివ్గా కేసులు ఉన్నాయని తెలిపారు.
ఇప్పటికే ఓం క్వారంటైన్ కేసులు 167 పూర్తయ్యాయని, మండలంలో ఇప్పటివరకు 1637 టెస్ట్లను నిర్ణయించినట్లు వెల్లడించారు. అందులో 190 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1448 నెగిటివ్ కేసులుగా నమోదైనట్టు తెలిపారు.