కొట్టుకుపోయిన మృత దేహం లభ్యం

వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని జూరాల ప్రాజెక్టు లో ఆదివారం రోజు వరద ఉధృతి కి కొట్టుకుపోయిన మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన బోయ కృష్ణ మృత దేహం ఈ రోజు ఉదయం ఆత్మకూర్ఎస్ ఐ  ముత్తయ్య ఆధ్వర్యంలో జూరాల ప్రాజెక్ట్ నందు పుష్కర ఘాటు సమీపంలో బాడి లభ్యమైంది వనపర్తి డిఎస్పీ  కిరణ్ కుమార్ సంఘటన స్థలాన్ని దర్శించి వివరాలు సేకరించారు మరియు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి  ఈ కేసును త్వరగా పురోగతి సాధించి మృతదేహాని కనుకొన్న ఆత్మకూర్ ఎస్ ఐ  ముత్తయ్య ను అభినందించారు.