పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 112 కరోనా కేసులు..

  పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 112 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా మొత్తమ్మద కరోనా కేసుల సంఖ్య 2592కి చేరింది. కొత్తగా ఏలూరులో 56 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కొత్తగా 30 కంటైన్‌మెంట్ జోన్లను అధికారులు ఏర్పాటు చేశారు. నేటి నుంచి 19వ తేదీ వరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో  పూర్తి స్థాయిలో లాక్ డౌన్‌ను అమలు చేస్తున్నారు.